tag:blogger.com,1999:blog-4132773877966353264.post1109505593092725698..comments2019-10-17T14:19:24.479+05:30Comments on ఆకాశవీధిలో....: షార్ట్ కట్ టు గోపాలపురం - 1Ram Krish Reddy Kotlahttp://www.blogger.com/profile/10091502963251420623noreply@blogger.comBlogger15125tag:blogger.com,1999:blog-4132773877966353264.post-53054247327331094162010-04-30T21:13:56.560+05:302010-04-30T21:13:56.560+05:303g, చాలా సంతోషం..మీ పాత జ్ఞాపకాలు నా టపా ద్వారా త్...3g, చాలా సంతోషం..మీ పాత జ్ఞాపకాలు నా టపా ద్వారా త్రవ్వుకున్నందుకు...మీ బ్లాగ్ ఎప్పుడు మొదలేడుతున్నారు మరిRam Krish Reddy Kotlahttps://www.blogger.com/profile/10091502963251420623noreply@blogger.comtag:blogger.com,1999:blog-4132773877966353264.post-37505179761330745732010-04-30T21:12:29.317+05:302010-04-30T21:12:29.317+05:30రంజని, అన్ని బాగున్నయన్నమాట...మంచిది..గోదావరిని నే...రంజని, అన్ని బాగున్నయన్నమాట...మంచిది..గోదావరిని నేను కబ్జా చెయ్యడం ఏమిటి??..గోదావరి నీది కాదు, అందరిది..గోదావరిని దర్శించిన ప్రతి ఒక్కరికి అదొక అనిర్వచనీయమైన అనుభూతిని కలగజేస్తుంది...అదే దాని గొప్పతనం...సరేలే ఇంకేంటి మరి...బాగా తిని, బాగా నిద్రపోతున్నావా..అసలే నిద్రే నీ ప్రాణం కదా!!...ఒక రెండు టపాలు రాసి వేదిలేసావెంటి నీ బ్లాగ్ ని...ఇంకా రాయి..నీ కొత్త టపా త్వరలో చూడాలని ఉంది...చాలా బాగా రాస్తావ్ నువ్వు...నిజ్జంగా నిజం..Ram Krish Reddy Kotlahttps://www.blogger.com/profile/10091502963251420623noreply@blogger.comtag:blogger.com,1999:blog-4132773877966353264.post-60138070002802541692010-04-30T12:40:18.519+05:302010-04-30T12:40:18.519+05:30బాగుందండి............. మీ పోస్ట్ చదువుతుంటే చిన్నప...బాగుందండి............. మీ పోస్ట్ చదువుతుంటే చిన్నప్పుడు నేను మా ఫ్రెండ్ స్కూల్ ఎగ్గొట్టి "భూలోకవీరుడు 007" సినిమాకెళ్లిన విషయాలు గుర్తొచ్చాయండి.

waiting for the next part.........3ghttps://www.blogger.com/profile/10799561418349904637noreply@blogger.comtag:blogger.com,1999:blog-4132773877966353264.post-40759329206862445272010-04-30T11:56:27.889+05:302010-04-30T11:56:27.889+05:30మీ GIET కాలేజ్ ఆ పక్కనున్న GSL మెడికల్ కాలేజ్, రైల...మీ GIET కాలేజ్ ఆ పక్కనున్న GSL మెడికల్ కాలేజ్, రైల్వేస్టేషన్ , రోడ్ కం రైల్వే బ్రిడ్జ్ , రాజమండ్రి అన్ని శుబ్బరంగానే ఉన్నాయి సార్ . హన్నా! గోదావరిని కబ్జా చేసేద్దామనుకుంటున్నారా మీరు . రాజమండ్రి మాది కాకపొయినా గోదావరి మాత్రం నాదే .గోదావరి లో నీరు అంతగా లేదు పైగా గౌతమి ఘాట్ కి వచ్చిన వాళ్ళందరు చాట్ తిని చెత్త మాత్రం అందులోనే పాడేసి అస్తవ్యస్తం చేసేస్తున్నారు సార్శివరంజనిhttps://www.blogger.com/profile/06478756103747302563noreply@blogger.comtag:blogger.com,1999:blog-4132773877966353264.post-60077498351273565432010-04-29T19:47:08.149+05:302010-04-29T19:47:08.149+05:30రంజని నిజమే కొంచెం వంశి స్టైల్ కనపడి ఉండొచ్చు..తనక...రంజని నిజమే కొంచెం వంశి స్టైల్ కనపడి ఉండొచ్చు..తనకి నేను పెద్ద ఫ్యాన్ ని..ఏ.సి ని కదా మరి...ఇంకేంటి మరి సంగతులు,మన గోదావరి ఎలా ఉంది??..అడిగినట్లు చెప్పు..అలాగే రాజముండ్రి ని కుడా...ఉంటా మరి...తరువాయి టపాలో కలుద్దాం :)Ram Krish Reddy Kotlahttps://www.blogger.com/profile/10091502963251420623noreply@blogger.comtag:blogger.com,1999:blog-4132773877966353264.post-73292432284297277352010-04-29T14:58:24.107+05:302010-04-29T14:58:24.107+05:30మల్లీశ్వరి సినిమా లో వెంకటేష్ ని సునీల్ కధ చెప్పమ...మల్లీశ్వరి సినిమా లో వెంకటేష్ ని సునీల్ కధ చెప్పమని అడిగితే ఇలా దెయ్యాల కధ చెప్పి భయపెడతాడు మీలా . మీ పొస్ట్ చదువుతుంటే గుర్తుకొచ్చింది . బాగా రాసారు నాకయితే ఈ టపా లో అక్కడక్కడ వంశీ శైలి కనిపించింది.శివరంజనిhttps://www.blogger.com/profile/06478756103747302563noreply@blogger.comtag:blogger.com,1999:blog-4132773877966353264.post-26512346952200716472010-04-27T21:30:31.092+05:302010-04-27T21:30:31.092+05:30anduke kada...manak adi suit avvadani...suresh cha...anduke kada...manak adi suit avvadani...suresh character pettindi...andulone tamariki smashanalante chala istam kada...anduke...a character ki tamaru apt ani nen fix ipoya...ravi sangati malli chudam le hehehe...k na..priya....noreply@blogger.comtag:blogger.com,1999:blog-4132773877966353264.post-6593870525076496872010-04-27T20:52:59.505+05:302010-04-27T20:52:59.505+05:30@ బ్లాగాగ్ని: చాలా థాంక్స్ అంది...త్వరలోనే రాస్తాన...@ బ్లాగాగ్ని: చాలా థాంక్స్ అంది...త్వరలోనే రాస్తాను

@ ప్రియా : థాంక్స్...సురేష్ కాదు, రవి వేసుకో నా కారక్టర్..అమ్మాయికి లైన్ వేస్తున్నాడు కదా...Ram Krish Reddy Kotlahttps://www.blogger.com/profile/10091502963251420623noreply@blogger.comtag:blogger.com,1999:blog-4132773877966353264.post-44120115073913792302010-04-27T20:14:56.071+05:302010-04-27T20:14:56.071+05:30@ Rishi & Phani: Thank U, will post it soon.
...@ Rishi & Phani: Thank U, will post it soon.

@ బంగారం, ఎవరు అరిచారు ఎందుకలా నిలబడ్డాం అనేది మీకు త్వరలోనే తెలుస్తుంది...

@ నేస్తం, ఎప్పుడూ ఫామిలీ ఎంటర్ టైనర్ లే నా...అప్పుడప్పుడు భయపడుతూ ఉండాలి...అప్పుడప్పుడూ భయపెట్టాలి..నిజమే గోదావరి యాస కొంచెం మేరుగుపరచుకోవాలి...ఈ సరి మీ టపా లో గోదారి యాస ప్రయత్నించి చూడండి ఎందుకు రాదో నేను చూస్తునానుRam Krish Reddy Kotlahttps://www.blogger.com/profile/10091502963251420623noreply@blogger.comtag:blogger.com,1999:blog-4132773877966353264.post-61529144746747668522010-04-27T19:58:43.584+05:302010-04-27T19:58:43.584+05:30hey ramu...nijam cheppu a SURESH gari character ne...hey ramu...nijam cheppu a SURESH gari character neede kadu...hehehe full njoy chesa...ne blog after a long tym...its very nice...a yasa baga nachindi...though nak matldataniki chala kastam ina...try cheyalani undi...nu bhale rasav a yasanu...anyways...waiting 4 ur nxt blog...andulo...suresh garini hilet chei inka comedy ga funny ga untundi...ninnu uuhinchukuntam andaram...hahahah....keepgoing...priya....noreply@blogger.comtag:blogger.com,1999:blog-4132773877966353264.post-62428167500160692412010-04-27T19:54:57.720+05:302010-04-27T19:54:57.720+05:30Good one Kishen garu. Waiting for the next part.Good one Kishen garu. Waiting for the next part.బ్లాగాగ్నిhttps://www.blogger.com/profile/14512505264991244737noreply@blogger.comtag:blogger.com,1999:blog-4132773877966353264.post-58736507442994634432010-04-27T18:59:03.374+05:302010-04-27T18:59:03.374+05:30ఏమీ .. ఎంచక్కా యే ఫేమిలీ ఎంటర్ టైన్మెంట్ కధో రాయచ్...ఏమీ .. ఎంచక్కా యే ఫేమిలీ ఎంటర్ టైన్మెంట్ కధో రాయచ్చు గా.. ఇలా భయ పెట్టకపోతే..సరే కాని రెండొ పార్ట్ ఎప్పుడూ.. కాని యాస గోదావరి జిల్లా యాస కదా ..ఇంకొంచం మెరుగు పరుచుకోవాలి .. :) కాని నేను గోదావరి జిల్లా అమ్మాయిని అయినా నేను మాట్లాడే భాషలో నాకు తెలియకుండా నా యాస వస్తుంది కాని కధల్లో ఎంత ప్రయత్నించినా వ్రాయలేను.. అది వేరే విషయం అన్నమాట ..నేస్తంhttps://www.blogger.com/profile/05911835110407316783noreply@blogger.comtag:blogger.com,1999:blog-4132773877966353264.post-9108436460729256742010-04-27T13:00:23.896+05:302010-04-27T13:00:23.896+05:30"చెమటలు శ్రీశైలం ఫ్లడ్ గేట్లు ఓపెన్ చేసినట్లు..."చెమటలు శ్రీశైలం ఫ్లడ్ గేట్లు ఓపెన్ చేసినట్లు పారుతున్నాయి...." కేక .ఇంత కి ఎవరు అరిచారు ?ఎందుకలా కొయ్య బొమ్మల్లా నిల్చి పోయారు ??మిగతా భాగం కూడా తొందరలో పోస్ట్ చేయండి సర్ .ఇలా సుస్పెన్సు పెట్టడటం అన్యాయం ....చాల బాగా రాసారు...keep రైటింగ్....అల్ ది బెస్ట్ మై డియర్.
By ,
BangaramAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-4132773877966353264.post-55340976716549717332010-04-27T09:57:44.227+05:302010-04-27T09:57:44.227+05:30waiting for the next post..waiting for the next post..Phanihttps://www.blogger.com/profile/16968300838096588601noreply@blogger.comtag:blogger.com,1999:blog-4132773877966353264.post-67197195681816151452010-04-27T08:23:52.288+05:302010-04-27T08:23:52.288+05:30Super.Looking fwd for next oneSuper.Looking fwd for next oneవాత్సల్యhttps://www.blogger.com/profile/05919114918787150465noreply@blogger.com