tag:blogger.com,1999:blog-4132773877966353264.post1676091144424382749..comments2019-10-17T14:19:24.479+05:30Comments on ఆకాశవీధిలో....: కిట్టిగాడు loves ఎదురింటి అమ్మాయి - 1Ram Krish Reddy Kotlahttp://www.blogger.com/profile/10091502963251420623noreply@blogger.comBlogger42125tag:blogger.com,1999:blog-4132773877966353264.post-47470225871825804872010-07-13T19:47:22.706+05:302010-07-13T19:47:22.706+05:30Anonymous, second episode is already there, if u w...Anonymous, second episode is already there, if u were referring to 3rd episode, will write it soon..thanks.. :-)Ram Krish Reddy Kotlahttps://www.blogger.com/profile/10091502963251420623noreply@blogger.comtag:blogger.com,1999:blog-4132773877966353264.post-10492123457175893582010-07-13T18:22:09.065+05:302010-07-13T18:22:09.065+05:30waiting for next episodewaiting for next episodeAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-4132773877966353264.post-62080232091950913882010-07-04T18:38:32.953+05:302010-07-04T18:38:32.953+05:30Sudha, thanks a lot for ur comments and encouragem...Sudha, thanks a lot for ur comments and encouragement...will write the second part soon.. :-)Ram Krish Reddy Kotlahttps://www.blogger.com/profile/10091502963251420623noreply@blogger.comtag:blogger.com,1999:blog-4132773877966353264.post-26300651300027809082010-07-04T18:36:52.794+05:302010-07-04T18:36:52.794+05:30Mr.Ramakrishna, the way you narrated it was awesom...Mr.Ramakrishna, the way you narrated it was awesome and unbelievably hilarious. U got the thing in you. Keep writing and waiting for your next part.Sudhahttp://www.google.comnoreply@blogger.comtag:blogger.com,1999:blog-4132773877966353264.post-26711230102565446622010-07-03T20:04:35.536+05:302010-07-03T20:04:35.536+05:30బద్రి: ఇంకా తెల్లవారలేదండి కిట్టూ వాళ్ళకి...త్వరలో...బద్రి: ఇంకా తెల్లవారలేదండి కిట్టూ వాళ్ళకి...త్వరలో తెల్లవారుతుందిలెండి :-)Ram Krish Reddy Kotlahttps://www.blogger.com/profile/10091502963251420623noreply@blogger.comtag:blogger.com,1999:blog-4132773877966353264.post-20605418818578665932010-07-03T17:01:33.527+05:302010-07-03T17:01:33.527+05:30మురళీ గారు ధన్యవాదాలు.. :-)మురళీ గారు ధన్యవాదాలు.. :-)Ram Krish Reddy Kotlahttps://www.blogger.com/profile/10091502963251420623noreply@blogger.comtag:blogger.com,1999:blog-4132773877966353264.post-13416413883059761362010-07-03T17:00:06.498+05:302010-07-03T17:00:06.498+05:30ఏంటన్నయ్య కిట్టి గాడి ఇంట్లో ఇంకా తెల్లారలేదా ???ఏంటన్నయ్య కిట్టి గాడి ఇంట్లో ఇంకా తెల్లారలేదా ???నేనుhttps://www.blogger.com/profile/10243458381887366733noreply@blogger.comtag:blogger.com,1999:blog-4132773877966353264.post-5026823294230495872010-07-03T16:24:13.124+05:302010-07-03T16:24:13.124+05:30comedy ga try chestunnara mallik writings chadivin...comedy ga try chestunnara mallik writings chadivinatlu undi...Sirishahttps://www.blogger.com/profile/07022129623648243464noreply@blogger.comtag:blogger.com,1999:blog-4132773877966353264.post-38646953756773255102010-07-03T16:22:14.854+05:302010-07-03T16:22:14.854+05:30Thanks a lot Lakshmi garu :-)Thanks a lot Lakshmi garu :-)Ram Krish Reddy Kotlahttps://www.blogger.com/profile/10091502963251420623noreply@blogger.comtag:blogger.com,1999:blog-4132773877966353264.post-38888856148725965032010-07-03T13:09:26.975+05:302010-07-03T13:09:26.975+05:30entertaining good narration again..so many humorou...entertaining good narration again..so many humorous punch lines as satish mentioned..keep goingLakshmihttps://www.blogger.com/profile/12011958965847943049noreply@blogger.comtag:blogger.com,1999:blog-4132773877966353264.post-78867432902645847212010-07-02T20:53:33.217+05:302010-07-02T20:53:33.217+05:30పద్మార్పిత గారు...అలాగే రాస్తూపోతాను ..మీరు నవ్వేస...పద్మార్పిత గారు...అలాగే రాస్తూపోతాను ..మీరు నవ్వేసుకోండి :-))Ram Krish Reddy Kotlahttps://www.blogger.com/profile/10091502963251420623noreply@blogger.comtag:blogger.com,1999:blog-4132773877966353264.post-513565380038197562010-07-02T20:08:21.171+05:302010-07-02T20:08:21.171+05:30ఇలా రాస్తూపొండి....హాయిగా నవ్వేసుకుంటా:):)ఇలా రాస్తూపొండి....హాయిగా నవ్వేసుకుంటా:):)Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-4132773877966353264.post-4530172811867300602010-07-02T19:31:06.173+05:302010-07-02T19:31:06.173+05:30Thank you Megha Sri. Will write soon.Thank you Megha Sri. Will write soon.Ram Krish Reddy Kotlahttps://www.blogger.com/profile/10091502963251420623noreply@blogger.comtag:blogger.com,1999:blog-4132773877966353264.post-45321163886945823482010-07-02T19:29:50.402+05:302010-07-02T19:29:50.402+05:30An exceptional work and entertaining narration mak...An exceptional work and entertaining narration makes your post an evenly enjoyable, awaitin the next part.మేఘ శ్రీnoreply@blogger.comtag:blogger.com,1999:blog-4132773877966353264.post-64334476257914641662010-07-01T11:07:07.318+05:302010-07-01T11:07:07.318+05:30అనిత: ధన్యవాదాలు... అలాగే ఉండాలి (కాదు రాయాలి) అని...అనిత: ధన్యవాదాలు... అలాగే ఉండాలి (కాదు రాయాలి) అని నేను కూడా కోరుకుంటున్నా ..చూద్దాం ఏమవుతుందో :-))

దివ్య: ఆ పిల్లని మనోడి చేత లైన్లో పెట్టిద్దామనే కదా నా తాపత్రేయమంతా.. అప్పుడే మూడు కేజీల పంచదార పారబోయించాను చూసారా... :-)

రంజని: కిషెన్ అలియాస్ క్రిష్ణ చైతన్య కాదు... కిట్టుగాడు అలియాస్ క్రిష్ణ చైతన్య .. మీరు నా కథల్లో హీరోని నాకు అన్వయించడం ఏమన్నా బాగుందా :-))...మీరు పోస్టులు రాయకపోడానికి నేను కారణమా...ఇది మాత్రం నేను చస్తే నమ్మను... త్వరలోనే ఒక పోస్ట్ రాస్తావని ఆశిస్తాను :-)..మీది మెట్ట వేదంతమా...భలేవారే...మీ నిద్రోపాఖ్యానం ఎంత బాగుందనుకున్నారు ... అలాంటిదే ఇంకోటి వదలండి మరి :-)Ram Krish Reddy Kotlahttps://www.blogger.com/profile/10091502963251420623noreply@blogger.comtag:blogger.com,1999:blog-4132773877966353264.post-28902930496431478582010-07-01T10:55:34.146+05:302010-07-01T10:55:34.146+05:30శివ: కమింగ్ సూన్ :-)
ప్రణీత: చూసారా కిట్టిగాడి తె...శివ: కమింగ్ సూన్ :-)

ప్రణీత: చూసారా కిట్టిగాడి తెలివి.. ఉప్మా రవ్వలో పురుగులు పడితే మురుక్కాలువలో పోసే తెలివి.. మీ అభిమానానికి థాంక్స్ ... నవ్విద్దమనే నీ ఉద్దేశం కూడా :-)

కొత్తపాళి: మీ వాడిని కనుక్కొని నాకు చెప్పండి...ఉపయోగ పడుతుందేమో చూద్దాం :-)Ram Krish Reddy Kotlahttps://www.blogger.com/profile/10091502963251420623noreply@blogger.comtag:blogger.com,1999:blog-4132773877966353264.post-2908615448867273452010-06-30T11:13:43.225+05:302010-06-30T11:13:43.225+05:30కిషన్ రెడ్డి అలియాస్ క్రిష్ణ చైతన్యగారు :
ప్రేమ క...కిషన్ రెడ్డి అలియాస్ క్రిష్ణ చైతన్యగారు :
ప్రేమ కోసం ప్రాణాలు త్యాగం చేసే లవ్ స్టొరీ కంటే పంచదార త్యాగం చేసే మీ లవ్ స్టొరీ kevv kEka.

కొన్ని లైన్స్ ఎంత humorous గా రాసారంటే really i feel jealousy.(నేను పోస్ట్ లు రాయక పోవటానికి కారణం మీరే..మీరు మరీ ఇంత బాగా రాసేస్తుంటే.... .కామెడీ,సస్పెన్సె ఏది వదలకుండా రాసేస్తుంటే మేమేమి రాయాలి అంట ..మా మెట్ట వేదాంతం ఎవరు వింటారు అని :)శివరంజనిhttps://www.blogger.com/profile/06478756103747302563noreply@blogger.comtag:blogger.com,1999:blog-4132773877966353264.post-41981929303162968152010-06-30T09:20:13.927+05:302010-06-30T09:20:13.927+05:30ఇంతకి మనొడు జావా తొ ఆ పిల్లని లైన్లో పెడతాడంటారా క...ఇంతకి మనొడు జావా తొ ఆ పిల్లని లైన్లో పెడతాడంటారా కిషన్ గారు . తొందరగా రాయండి waiting for next postdivya vanihttps://www.blogger.com/profile/01274318428399115713noreply@blogger.comtag:blogger.com,1999:blog-4132773877966353264.post-39010732943376255062010-06-30T09:20:13.928+05:302010-06-30T09:20:13.928+05:30ఇంతకి మనొడు జావా తొ ఆ పిల్లని లైన్లో పెడతాడంటారా క...ఇంతకి మనొడు జావా తొ ఆ పిల్లని లైన్లో పెడతాడంటారా కిషన్ గారు . తొందరగా రాయండి waiting for next postdivya vanihttps://www.blogger.com/profile/01274318428399115713noreply@blogger.comtag:blogger.com,1999:blog-4132773877966353264.post-2309362530779119322010-06-30T02:21:16.582+05:302010-06-30T02:21:16.582+05:30బాగుందండి ,పోస్ట్ చదువుతునంతసేపు నవ్వుకున్నాను ,సీ...బాగుందండి ,పోస్ట్ చదువుతునంతసేపు నవ్వుకున్నాను ,సీరియల్ ముగింపు వరకు కామెడీ ఇలాగే వుంటే బాగుంటుంది అని అనుకుంటున్నాను .Super Sistershttps://www.blogger.com/profile/15020272762016824061noreply@blogger.comtag:blogger.com,1999:blog-4132773877966353264.post-22008641393696802010-06-30T00:17:13.441+05:302010-06-30T00:17:13.441+05:30మళ్ళీ చదువుతుంటే, జావా భాషలో లవ్ లెట్రు అనే కాన్సె...మళ్ళీ చదువుతుంటే, జావా భాషలో లవ్ లెట్రు అనే కాన్సెప్టు వెలిగింది. మేం ఎంటెక్ చదూతున్న రోజుల్లో మా వాడొకడు కంప్యూటర్ భాషకూడా భాషే, కావాలంటే ఫొర్ట్రాన్లో (ఆ రోజుల్లో మాకున్న భాష అదే!) ప్రేమలేఖ రాసిస్తా అని ఛాలెంజ్ చేస్తూండేవాడు. మరి మా వాళ్ళెవరన్నా ఆ ఛాలెంజ్ మీద వాణ్ణి తిరిగి ఛాలెంజ్ చేశారో గుర్తులేదు. తరవాత వాడు ప్రేమపెళ్ళి చేసుకున్నాడు. ఆ రోజుల్లో తన ప్రేయసికి ఏ భాషలో లవ్ లెట్రు రాశాడో ఈ సారి కల్సినప్పుడు అడగాలి.కొత్త పాళీhttps://www.blogger.com/profile/16234313422214674604noreply@blogger.comtag:blogger.com,1999:blog-4132773877966353264.post-11354054314391615682010-06-29T23:53:46.899+05:302010-06-29T23:53:46.899+05:30"ప్రతీ సెమిస్టర్ లోనూ నాలుగు రాళ్ళు(సబ్జెక్టు..."ప్రతీ సెమిస్టర్ లోనూ నాలుగు రాళ్ళు(సబ్జెక్టులు) వెనకేసుకొస్తున్నాడు...ఉప్మా రవ్వ లో పురుగులు పడితే మురుక్కాలవలో పారెయ్యడం.." హ్హ హ్హ హ్హ హ్హ హ్హ హ్హ హ్హ..చాలా బాగుంది.

మళ్ళీ సీరియల్ మొదలెట్టారన్నమాట. చూస్తూంటే ఈసారి బాగా నవ్వించేట్టున్నారే..మరి రెండో ఎపిసోడ్ ఎప్పుడు..?ప్రణీత స్వాతిhttps://www.blogger.com/profile/14039640148636676139noreply@blogger.comtag:blogger.com,1999:blog-4132773877966353264.post-75439780380573251362010-06-29T22:50:43.391+05:302010-06-29T22:50:43.391+05:30:) Waiting for next episode:) Waiting for next episodeShiva Bandaruhttps://www.blogger.com/profile/15467023775709605696noreply@blogger.comtag:blogger.com,1999:blog-4132773877966353264.post-83664302337948338992010-06-29T19:49:59.294+05:302010-06-29T19:49:59.294+05:30ప్రియ: నీకు నచ్చినందుకు నాకు ఆనందంగా ఉంది... నెక్స...ప్రియ: నీకు నచ్చినందుకు నాకు ఆనందంగా ఉంది... నెక్స్ట్ పార్ట్ త్వరలోనే రాస్తాను .. :-)

సతీష్: చాలా థాంక్స్...ఆ లైన్స్ మీకు నచ్చినదుకు ధన్యుడిని :-)Ram Krish Reddy Kotlahttps://www.blogger.com/profile/10091502963251420623noreply@blogger.comtag:blogger.com,1999:blog-4132773877966353264.post-72755642313842791942010-06-29T19:43:08.898+05:302010-06-29T19:43:08.898+05:30>>"సెకండ్ బిటెక్.." అంది.."అం...>>"సెకండ్ బిటెక్.." అంది.."అంటే... రెండో సారి బీ-టెక్ చదువుతున్నావా ..??"
>>ఆ పిల్ల వంటింటి గుమ్మం దాకా వెళ్లి వీడి వైపు తిరిగి.. ఏ మగ పుంగవుడూ అర్థం చేసుకోలేని...నిర్వచించలేని ఒక చూపు విసిరి లోపలికి వెళ్ళింది...
>>కుర్రాడు బాగానే ఉన్నాడు కానీ ఎర్రితనం కొట్టొచ్చినట్లు కనిపించింది వాడిలో ఆ పిల్లకి...
>>దానిలో కంటెంట్ చూసిన మనోడుకి బ్రెయిన్ బ్రేక్ డౌన్ అయ్యి.. షట్ డౌన్ అయ్యి..ఇంకేదో అయ్యి... అలా షాక్ కొట్టి కాకిపిల్లలా ఓ క్షణం ఆ పిల్ల వైపే చూశాడు...

ఇవి మాత్రం కత్తి, కేక, కెవ్వు బాసు. నవ్వలేక చచ్చానుసతీష్http://www.yahoo.comnoreply@blogger.com