tag:blogger.com,1999:blog-4132773877966353264.post3103881813673708503..comments2019-10-17T14:19:24.479+05:30Comments on ఆకాశవీధిలో....: హృదయం ప్రేమిస్తానంటే...విధి విడదీస్తానంటే !! - 5Ram Krish Reddy Kotlahttp://www.blogger.com/profile/10091502963251420623noreply@blogger.comBlogger20125tag:blogger.com,1999:blog-4132773877966353264.post-91626661049299859292010-05-28T17:46:23.035+05:302010-05-28T17:46:23.035+05:30రంజని...హ హ..మొత్తానికి నా లక్ష్యం నెరవేరినట్లే......రంజని...హ హ..మొత్తానికి నా లక్ష్యం నెరవేరినట్లే...[ అయ్యో అలా అనుకునేసారా..అదే మిమ్మల్ని తింగరి పిల్లని చెయ్యడమే నా లక్ష్యం అనుకున్నారా?..హి హి ..కాదు లెండి :-) ]Ram Krish Reddy Kotlahttps://www.blogger.com/profile/10091502963251420623noreply@blogger.comtag:blogger.com,1999:blog-4132773877966353264.post-47162690861883459872010-05-28T12:21:30.818+05:302010-05-28T12:21:30.818+05:30ఎక్కడికో ఎదిగిపోవటం అంటే ఇన్నాళ్ళు (కార్తీక్, సంహి...ఎక్కడికో ఎదిగిపోవటం అంటే ఇన్నాళ్ళు (కార్తీక్, సంహిత, సుధీర్ క్యారెక్టర్స్ లో ఇన్వాల్వ్ అయ్యి స్టొరీ రాసారు . ఇప్పుడు కొత్తగా డాక్టర్ క్యారెక్టర్ అదన్నమాట).
ప్లాష్ న్యూస్.... ఇప్పుడే మొదలయ్యింది స్టోరీ (...సో ఇందుమూలంగా తెలియజేయునది ఏమనగా చాక్లెట్లు, బలపాలు కొట్టేయడం, మసి,మాయ (దేవుడా చిన్న పిల్ల అన్నదానికి ఇన్ని మాటలా చివరికి తింగరి పిల్లని చేసేసారు ఈ రైటర్) ... అర్థమైంది..అర్థమైంది.. కర్ర విరగదు పాము చావదు ..... ఇదన్నమాట)శివరంజనిhttps://www.blogger.com/profile/06478756103747302563noreply@blogger.comtag:blogger.com,1999:blog-4132773877966353264.post-22387726663718776312010-05-27T22:33:04.277+05:302010-05-27T22:33:04.277+05:30అనిత గారు, నా బ్లాగ్ మీకు అంతగా నచ్చినందుకు చాలా థ...అనిత గారు, నా బ్లాగ్ మీకు అంతగా నచ్చినందుకు చాలా థాంక్స్ అండి. మీ కామెంట్ నాకు చాలా సంతోషం కలిగించింది. ఆకాశవీధిలో మిమ్మల్ని ఇంకా అలరిస్తుంది.Ram Krish Reddy Kotlahttps://www.blogger.com/profile/10091502963251420623noreply@blogger.comtag:blogger.com,1999:blog-4132773877966353264.post-25036504198684325662010-05-27T21:23:03.127+05:302010-05-27T21:23:03.127+05:30హాయ్ కిషెన్ గారు,
నేను మీ బ్లాగ్ చదవడ...హాయ్ కిషెన్ గారు,
నేను మీ బ్లాగ్ చదవడం ఇదే మొదటిసారి .చాలా బాగుందండి .ప్రతి పోస్ట్ చదివినప్పుడు టెన్షన్ నే ఏమవుతుందో అని .అంత బాగానేవుంది కాని నామీద నాకే డౌట్ వస్తుంది .ఆ అమ్నిషియ నాకుకాని వచ్చిందేమో అని .ఎందుకంటే మీ పోస్ట్ తప్ప ఏమిగుర్తు ఉండటంలేదు .నెక్స్ట్ పోస్ట్ ఎప్పుడా అని వెయిట్ చేయడమే సరిపోతుంది .నా చుట్టువున్నవల్లని మరచిపోతున్న మీ పోస్ట్ చదువుతున్న అంతసేపు .నాకు బాగా నచ్చిందండి .Super Sistershttps://www.blogger.com/profile/15020272762016824061noreply@blogger.comtag:blogger.com,1999:blog-4132773877966353264.post-66826610890221818932010-05-27T19:34:30.512+05:302010-05-27T19:34:30.512+05:30@ ప్రణీత : నవలలా??..మనకంత బొమ్మ లేదండి బాబూ...ఏదో ...@ ప్రణీత : నవలలా??..మనకంత బొమ్మ లేదండి బాబూ...ఏదో నా పరిధిలో ఇలా బరుకుతున్నా అంతే..నవలలు కూడా పెద్దగా చదవను, తెగ బద్ధకం మనకి..

@ హారం : నేను ఇంతక ముందు ఎప్పుడో హారంలో చేరాను అంది...థాంక్స్

@ ప్రియా : థాంక్స్. సుధీర్ ని మళ్లీ బ్రతికిస్తే కుదరదండీ..ఇదేమన్నా బాలకృష్ణ సినిమా అనుకున్నారా, మైండ్ బ్లాక్ అయ్యే పనులు జరగడానికి :)Ram Krish Reddy Kotlahttps://www.blogger.com/profile/10091502963251420623noreply@blogger.comtag:blogger.com,1999:blog-4132773877966353264.post-39016454661057328022010-05-27T19:20:17.359+05:302010-05-27T19:20:17.359+05:30@ త్రీజీ : ధన్యవాదాలు..అవును ఇప్పుడే మొదలైంది...ఈ ...@ త్రీజీ : ధన్యవాదాలు..అవును ఇప్పుడే మొదలైంది...ఈ విషయం మన మధ్యనే ఉంచండి..స్పురిత, సౌమ్య, రంజని, కవిత లాంటి వాళ్ళు విన్నారంటే నన్ను చంపేస్తారు..ఇన్ని ఎపిసోడ్స్ రాసి..తొక్కలో టెన్షన్ పెట్టి, మళ్లీ ఇప్పుడే మొదలైంది అంటావా అని చంపేస్తారు..సో అదన్నమాట

@ రాగా : ధన్యవాదాలు

@ రంజని : ఎక్కడికి ఎదిగిపోయాను అంటారు..అంటే ఏ డైరెక్షన్ లో కొంచెం కాంఫాం చెయ్యండి...మీరు చిన్నపిల్లా..అలా అయితే నేనూ చిన్నపిల్లాడినే..ఒక చిన్నపిల్లాడు ఇంకో చిన్న పిల్లని (?) అయోమయంలో పడేసే సీన్ ఎక్కడికి..ఇంకా చెప్పాలంటే, చిన్నపిల్లే ఇంకో చిన్న పిల్లాదినే మాయ చేసి..మసిబూసి..జేబులో చాక్లెట్లు..బాగ్ లో బలపాలు కొట్టేస్తారు :(...సో ఇందుమూలంగా తెలియజేయునది ఏమనగా .... హుఫ్...అర్థమైందిగా...అదన్నమాటRam Krish Reddy Kotlahttps://www.blogger.com/profile/10091502963251420623noreply@blogger.comtag:blogger.com,1999:blog-4132773877966353264.post-85926444790303275752010-05-27T19:08:06.803+05:302010-05-27T19:08:06.803+05:30@ మానస : థాంక్స్...చూసారా నా వల్ల మీరు ఏ వారమో మర్...@ మానస : థాంక్స్...చూసారా నా వల్ల మీరు ఏ వారమో మర్చిపోయారు నేను ముందే రాయడం వల్ల, అందుకే నెక్స్ట్ పార్ట్ ఎప్పుడో చెప్పలేదు...ఆ రోజుకి రాస్తానో లేక ముందే రాస్తానో తెలీక

@ త్రుప్తి : మీ కామెంట్ ఎప్పుడూ నాకు చాలా తృప్తిని ఇస్తూనే ఉంటుంది :)...పర్లేదు నాకొక ఫాన్ ఉన్నారంటే, కొంచెం కాలర్ ఎగరేయ్యోచ్చు...హి హి..(నాకు అంత లేదంటారా...హి హి..:) )

@ కవిత : స్పురిత గారికి చెప్పాను కోపం స్మైలీ ఎలా పెట్టాలో...చూడండి మీరు కూడా..మీ అభిమానానికి థాంక్స్Ram Krish Reddy Kotlahttps://www.blogger.com/profile/10091502963251420623noreply@blogger.comtag:blogger.com,1999:blog-4132773877966353264.post-29934995827800712442010-05-27T19:02:35.297+05:302010-05-27T19:02:35.297+05:30@ స్ఫురిత : కోపం స్మైలీ ఇలా పెట్టాలి X-( ... ఇక వచ...@ స్ఫురిత : కోపం స్మైలీ ఇలా పెట్టాలి X-( ... ఇక వచ్చే భాగం ఎందుకు చెప్పలేదంటే, ఇదిగో ఇలానే ముందో..వెనుకే వచ్చేస్తానేమో..ముందే కమిట్ అవ్వడం ఎందుకని చెప్పలేదు :-)....

@ మధురవాణి : రేపే రాస్తాను నెక్స్ట్ పార్ట్

@ రిషి : థాంక్స్..సినిమా నా సీరియలా...హి హి..ఏదో నా పరిధిలో మిమ్మల్ని అలరిద్దమనే నా ప్రయత్నంRam Krish Reddy Kotlahttps://www.blogger.com/profile/10091502963251420623noreply@blogger.comtag:blogger.com,1999:blog-4132773877966353264.post-36146131265778618312010-05-27T12:51:56.770+05:302010-05-27T12:51:56.770+05:30oi nu chepte ne nen chala feel ipoya...samhita ki ...oi nu chepte ne nen chala feel ipoya...samhita ki vachinanta kastam paga vadiki kuda rakudadu...tanu karthik lanti frnd,sudheer lanti lover unanduku chala lucky bt ela jaragatam chala unlucky...tanu maraninchatam samhitane kaadu nen kuda jeerninchukolekunna..coz u kno it wel...k le adinattu malli sudheer ni bratiskiste bagundu.... hey amnesia gurinchi chala baaga rasav...really chala clear ga anta gurtupettukoni rasav its really great...avnu malli e sudheer twist enti babu...tvaraga blog rai waiting 4 dat k na...priya...noreply@blogger.comtag:blogger.com,1999:blog-4132773877966353264.post-3975987151080158632010-05-27T11:06:46.772+05:302010-05-27T11:06:46.772+05:30Kishen Reddy గారూ...,
నమస్కారం. క్రొత్తగా నేను హ...Kishen Reddy గారూ...,

నమస్కారం. క్రొత్తగా నేను హారం ప్రచార బాధ్యతను తీసుకున్నాను. కాబట్టి హారం గురించి
ఓ నాలుగు మాటలు చెప్పుకుందామని మీ బ్లాగు తలుపు తడుతున్నాను. హారం ను మీరు చూడాలంటే ఈ లింకు పైన నొక్కండి. హారం ప్రతి ఐదారు
నిమిషాలకు మీ బ్లాగునుంచి టపాలను సేకరించి చూపిస్తుంది. అంతే కాక మీరు,
మనతోటి బ్లాగర్లు వ్రాసిన టపాలను గానీ వ్యాఖ్యలను చూసుకోవడం చాలా సులభం. హారంలో వ్యాస రచయితల పేర్లు, వ్యాఖ్యాతల పేర్ల పైన క్లిక్ చేసి సులభంగా వారి వారి వ్యాసాలను,వ్యాఖ్యలను చూసికొనే వీలుంది.

తాజా టపాలనే కాక బ్లాగుల్లో లభ్యమయ్యే జ్ఞానాన్ని వివిధవర్గాలగా క్రోడీకరించి, గత నాలుగు సంవత్సరాలుగా
తెలుగు తల్లి నోటినుంచి రాలిన ముత్యాలను గుదుగుచ్చి మీ ముందుంచుతుంది. ఈ ప్రయత్నంలో
హారం ప్రస్తుతానికి  ఆధ్యాత్మికం, పద్య సాహిత్యం, సాంకేతికం, హాస్యం, పాటలు,సినిమాలు, బొమ్మలు,సంగీతం, కవితలు, బాలసాహిత్యం, వంటలు మొదలైన వర్గాలుగా క్రోడీకరించి చూపిస్తుంది. .

మీ సౌకర్యాన్ని బట్టి వీలును బట్టి ఓ సారి దర్శించండి. నచ్చితే వాడండి. ఇంకా నచ్చితే మీబ్లాగులో హారం లింకు ను వుంచి ప్రోత్సహించండి. హారం లింకు  ఇక్కడ నుండి  సంగ్రహించి మీ బ్లాగులో వుంచవచ్చు. అభిప్రాయాలను  దయచేసి ఇక్కడ తెలుపండి . టపాకు ఏమాత్రం సంబంధం లేని వ్యాఖ్య వ్రాసినందుకు క్షమించండి.

- హారం ప్రచారకులు.Unknownhttps://www.blogger.com/profile/04362282353567093502noreply@blogger.comtag:blogger.com,1999:blog-4132773877966353264.post-38904641679031287282010-05-26T22:49:59.735+05:302010-05-26T22:49:59.735+05:30మంచి సస్పెన్స్ లో నడిపించేస్తున్నారు కధని. ఇదివరకు...మంచి సస్పెన్స్ లో నడిపించేస్తున్నారు కధని. ఇదివరకు ఏమైనా నవలలు రాసిన ఎక్స్పీరియన్స్ వుందాండీ..? త్వరగా రాసేద్దురూ ఆరవ భాగం..ప్రణీత స్వాతిhttps://www.blogger.com/profile/14039640148636676139noreply@blogger.comtag:blogger.com,1999:blog-4132773877966353264.post-36728026313038749312010-05-26T12:51:12.579+05:302010-05-26T12:51:12.579+05:30[ You have to wait till next part to know what is ...[ You have to wait till next part to know what is going on....till then, see u...bye...take good care of yourself - Kishen Reddy]

ఈ ట్విస్ట్ లు ఈ సస్పెన్సెలు తో మా కేర్ మేమే మర్చిపోయాము......నెక్స్ట్ పోస్ట్ ఎప్పుడో చెప్పనే లేదు మరలా ఇదో ట్విస్టా, ఔను చివరిలో ఈ ట్విస్టేమిటండి బాబు.......
నన్ను చిన్నపిల్లని చేసి ఇలా అయోమయంలో పడేస్తారా!
మద్యలో మెడికల్ టచ్(డాక్టర్ సారీ రైటర్ కిషన్ గారు) ఎక్కడికో ఎదిగిపోయారు
అన్నట్టు స్పురిత,కవిత గారు కోపం smiley రాకపోతే ---> లు వేయండి కిషన్ గారి మీద అలాగైన కోపం తీర్చుకుందురుగానిశివరంజనిhttps://www.blogger.com/profile/06478756103747302563noreply@blogger.comtag:blogger.com,1999:blog-4132773877966353264.post-82109560522226969892010-05-26T10:57:22.099+05:302010-05-26T10:57:22.099+05:30Well, that was really Brilliant story telling. The...Well, that was really Brilliant story telling. The way you are presenting the story is really exceptional. Twsits at the end are making us wait for more :)

The explanation of Psychogenic amnesia is brilliant. Well, its one of the forms of Reterograde amnesia, Where ar Anterograde amnesia is much dangerous.Raaganoreply@blogger.comtag:blogger.com,1999:blog-4132773877966353264.post-5058269176069996492010-05-26T10:39:55.368+05:302010-05-26T10:39:55.368+05:30ఆహా.... ఇప్పుడు అదిరింది స్టోరీ. నాకైతే అసలు కథ ఇప...ఆహా.... ఇప్పుడు అదిరింది స్టోరీ. నాకైతే అసలు కథ ఇప్పుడే మొదలైందనిపిస్తుంది.3ghttps://www.blogger.com/profile/10799561418349904637noreply@blogger.comtag:blogger.com,1999:blog-4132773877966353264.post-27915467626210059282010-05-26T10:36:57.087+05:302010-05-26T10:36:57.087+05:30బాబోయి ...ఎంటండి మీరు మరి నూ....అసలే ఈ ఆఫీసు,ఇంటి ...బాబోయి ...ఎంటండి మీరు మరి నూ....అసలే ఈ ఆఫీసు,ఇంటి tensions అనుకుంటే...ఇప్పుడు కొత్తగా మీ ట్విస్ట్ ల టెన్షన్....చదివెంత సేపు ఒకరకమైన టెన్షన్.....ట్విస్ట్లు ఇస్తూ ఇంకా ఆ టెన్షన్ ని పెంచేస్తున్నారు కదా అండి...నాది స్పురిత ఇచిన కామెంట్ లో లాస్ట్ లినే ఈ.....కోపం n tensed స్మిలీ ఎలా పెట్టాలో ఎవరినా చెప్పి కొంచం పుణ్యం కట్టుకోండి బాబు...కిషన్ చెపుతా అని చెప్పి వెయిట్ చేయించాకే మల్లి నెక్స్ట్ టపా వరకు...
సూపర్ స్టొరీ .....చాలా బాగా రాస్తున్నారు అండి......మద్యలో మెడికల్ టచ్ ఇచ్చారు చుడండి ....awesomeకవితhttps://www.blogger.com/profile/05776883040827716387noreply@blogger.comtag:blogger.com,1999:blog-4132773877966353264.post-43776261642207229422010-05-26T05:37:13.875+05:302010-05-26T05:37:13.875+05:30హ్మ్మ్ హమ్మయ్య త్వరగా పోస్ట్ చేసారండి వెయిట్ ...హ్మ్మ్ హమ్మయ్య త్వరగా పోస్ట్ చేసారండి వెయిట్ చేయించకుండా ...కానీ ఇంత ట్విస్ట్ ఇచ్చారెంటండి.. ఒక్క స్టొరీ తో మీ ఫ్యాన్ చేసేసుకున్నారు..నా టెన్షన్ కన్నా ఈ స్టొరీ టెన్షన్ ఎక్కువైంది...అనామికhttps://www.blogger.com/profile/09883850675836104276noreply@blogger.comtag:blogger.com,1999:blog-4132773877966353264.post-92138565188936248712010-05-26T03:32:47.893+05:302010-05-26T03:32:47.893+05:30ఈరోజు గురువారమా అనుకున్నా ఈ పోస్టు చూడగానే :) బాగు...ఈరోజు గురువారమా అనుకున్నా ఈ పోస్టు చూడగానే :) బాగుంది ఇంట్రెస్టింగ్ గాManasahttp://paalakova.blogspot.comnoreply@blogger.comtag:blogger.com,1999:blog-4132773877966353264.post-34716746279366745622010-05-26T03:25:52.670+05:302010-05-26T03:25:52.670+05:30:) నెక్స్ట్ పార్ట్ ఎప్పుడు? ఒక మాంచి సినిమా చూపించ...:) నెక్స్ట్ పార్ట్ ఎప్పుడు? ఒక మాంచి సినిమా చూపించెస్తున్నారు మాకువాత్సల్యhttps://www.blogger.com/profile/05919114918787150465noreply@blogger.comtag:blogger.com,1999:blog-4132773877966353264.post-2513352136654429602010-05-26T01:19:50.176+05:302010-05-26T01:19:50.176+05:30Cann't wait for the next part!Cann't wait for the next part!మధురవాణిhttps://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comtag:blogger.com,1999:blog-4132773877966353264.post-67749054568510179892010-05-25T23:06:36.512+05:302010-05-25T23:06:36.512+05:30చెప్పిన Date కన్నా ముందు వచ్చేసారు అని సంబరపడుతూ చ...చెప్పిన Date కన్నా ముందు వచ్చేసారు అని సంబరపడుతూ చదవటం మొదలు పెట్టి చివరికి వెళ్ళేసరికి పేద్ద twist, వచ్చేభాగం ఎప్పుడో కూడా చెప్పలేదు...ఇక్కడ కోపం smiley ఎలా పెట్టాలబ్బా...sphurita mylavarapuhttps://www.blogger.com/profile/17011000373787000827noreply@blogger.com