tag:blogger.com,1999:blog-4132773877966353264.post4462034275434214475..comments2019-10-17T14:19:24.479+05:30Comments on ఆకాశవీధిలో....: హృదయం ప్రేమిస్తానంటే...విధి విడదీస్తానంటే !! - 4 [100% Love... 0% Twists]Ram Krish Reddy Kotlahttp://www.blogger.com/profile/10091502963251420623noreply@blogger.comBlogger18125tag:blogger.com,1999:blog-4132773877966353264.post-15870810418904857242010-05-25T22:58:25.922+05:302010-05-25T22:58:25.922+05:30@ చారి గారు : కొన్ని డైలాగ్స్ సినిమాటిక్ గా అనిపిం...@ చారి గారు : కొన్ని డైలాగ్స్ సినిమాటిక్ గా అనిపించి ఉండొచ్చు లెండి...ఏదో అలవాటు లో పొరపాటు...హి హి...ఇకమీదట జాగ్రత్త పడతాను...ఆర్కుట్ విడ్జట్ ని బ్లాగ్ లో పెట్టడం సులభమే...గూగుల్ లోకి వెళ్లి "Orkut badge widget for blogger" అని టైపు చేస్తే, మీకు చాల హిట్స్ వస్తాయి...మొదటి మూడిట్లో ప్రయత్నించండి, వాటిలోనే విడ్జట్ కి కావలసిన కోడ్ దొరుకుతుంది...

@ త్రుప్తి : మీ కామెంట్ నాకు చాలా త్రుప్తిని కలిగించిందంటే నమ్మండి...ఇకపోతే కాపిరైట్ చేసేసాను ఆన్ లైన్ లో...అంటే అక్కడేదో నా ఆణిముత్యం లాంటి కథని ఎవరో దోచేస్తారు అని కాదు...మీరు చెప్పారని చేసాను అంతే :)

@ నేస్తం : అంతే అంటారా...అలాగే కానియ్యండి :-)Ram Krish Reddy Kotlahttps://www.blogger.com/profile/10091502963251420623noreply@blogger.comtag:blogger.com,1999:blog-4132773877966353264.post-13431136518526885072010-05-25T11:05:43.636+05:302010-05-25T11:05:43.636+05:30మొత్తం స్టోరీ అయిపోయాకా చెప్తా ఎలా ఉందో :)మొత్తం స్టోరీ అయిపోయాకా చెప్తా ఎలా ఉందో :)నేస్తంhttps://www.blogger.com/profile/05911835110407316783noreply@blogger.comtag:blogger.com,1999:blog-4132773877966353264.post-90383654742208899992010-05-25T06:41:32.627+05:302010-05-25T06:41:32.627+05:30మీరు ఎప్పుడు పోస్ట్ చేస్తరి చెప్పినా కూడా రో...మీరు ఎప్పుడు పోస్ట్ చేస్తరి చెప్పినా కూడా రోజు రెండు సార్లు ఓపెన్ చేసిచూస్తున్న మీ బ్లాగ్...లేట్ చెయ్యకుండా త్వరగా పోస్ట్ చెయ్యండి...అన్నట్టు స్టొరీ కాపీ రైట్ తీసి పెట్టుకోండి అసలే సినిమా వాళ్ళకి కథలు దొరకట్లేదు ఈ మధ్య..అనామికhttps://www.blogger.com/profile/09883850675836104276noreply@blogger.comtag:blogger.com,1999:blog-4132773877966353264.post-65015930798803041782010-05-25T05:08:14.163+05:302010-05-25T05:08:14.163+05:30ఆర్కుట్ ప్రొఫైల్‌ను ఇక్కడ ఎలా display చేయగలిగారో చ...ఆర్కుట్ ప్రొఫైల్‌ను ఇక్కడ ఎలా display చేయగలిగారో చెప్తారా బాస్...nagarjuna..https://www.blogger.com/profile/08678532794163566510noreply@blogger.comtag:blogger.com,1999:blog-4132773877966353264.post-66234690377790851422010-05-25T05:06:57.900+05:302010-05-25T05:06:57.900+05:30ఆఆఆ....ఒకటి రెండు చోట్ల డైలాగులు కాస్త సినిమాటిక్...ఆఆఆ....ఒకటి రెండు చోట్ల డైలాగులు కాస్త సినిమాటిక్‌గా అనిపించాయ్ బాస్. అంటే పాత్రలేమో కాలేజీ వయసువాళ్ళు అంటున్నారు కదా... బహుశా నాకు మాత్రమే ఇలా అనిపిస్తూవుండొచ్చు, ఏమైనా discouragingగా వుంటే మన్నించండి.

script, screenplay మాత్రం రచ్చ.....nagarjuna..https://www.blogger.com/profile/08678532794163566510noreply@blogger.comtag:blogger.com,1999:blog-4132773877966353264.post-86316552519577687722010-05-24T22:39:59.164+05:302010-05-24T22:39:59.164+05:30@ కవిత : ధన్యవాదాలు..ఇది పూర్తి నా ఊహాజనిత కథ..ఈ క...@ కవిత : ధన్యవాదాలు..ఇది పూర్తి నా ఊహాజనిత కథ..ఈ కథ గానీ, ఇందులో పాత్రలు కానీ ఎవరినీ ఉద్దేశించినవి కావని నా మనవి :)..నేను పుస్తకాలు పెద్దగా చదవను..బద్దకస్తుల జాబితాలో మొదటి వరుసలో ఉంటా నేను

@ పూర్ణా : ధన్యవాదాలు :)

@ రాగ : మీ కామెంట్ నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది...థాంక్స్ :)Ram Krish Reddy Kotlahttps://www.blogger.com/profile/10091502963251420623noreply@blogger.comtag:blogger.com,1999:blog-4132773877966353264.post-37024124310362080432010-05-24T22:36:18.426+05:302010-05-24T22:36:18.426+05:30@ రంజని (మిమ్మల్ని రంజనీ అనే పిలుస్తాను..తప్పదు) :...@ రంజని (మిమ్మల్ని రంజనీ అనే పిలుస్తాను..తప్పదు) : మీరు మరీను అందరి ముందు అలా అనేస్తే ఎలా చెప్పండి..మనం మనం మళ్లీ మాట్లాడుకుందాం...ఇకపోతే కార్తీక్ ఎవరంటే...దివ్య లవర్, సంహిత కి చంటి..అంతే..అంతకన్నా నాకేం తెలీదు..నన్నేం అడగొద్దు.. :)..మర్చిపోయా, మీ బ్లాగ్ ఇంకా నిద్రపోతూనే ఉందా..త్వరగా లేపండి ప్లీజ్..మీ నుంచి ఒక మంచి టపా కావలి..Ram Krish Reddy Kotlahttps://www.blogger.com/profile/10091502963251420623noreply@blogger.comtag:blogger.com,1999:blog-4132773877966353264.post-7534934211296490032010-05-24T22:32:57.105+05:302010-05-24T22:32:57.105+05:30@ త్రీజీ : ధన్యవాదాలు...ఆ లవ్ ఫీల్ ఎప్పుడూ హాయిగాన...@ త్రీజీ : ధన్యవాదాలు...ఆ లవ్ ఫీల్ ఎప్పుడూ హాయిగానే ఉంటుందండీ..

@ నేస్తం : నిజం చెప్పండి, మీరు నా మీద అలిగారా...లేక కోపమా..లేక ఈ టపా నచ్చలేదా?..కేవలం రెండు చుక్కలు పెట్టి ఒక స్మిలీ ఇస్తే ఏమనుకోవాలి :-(...మీరు నాకొక రెండు లైన్ల కామెంట్ ఇచ్చే దాక మీ మీద నేను అలిగాను అంతే :(Ram Krish Reddy Kotlahttps://www.blogger.com/profile/10091502963251420623noreply@blogger.comtag:blogger.com,1999:blog-4132773877966353264.post-30097560937232332982010-05-24T22:28:32.439+05:302010-05-24T22:28:32.439+05:30@ ప్రణీత : నిజంగా కథే..మీకెందుకు అంత అనుమానం..ప్రత...@ ప్రణీత : నిజంగా కథే..మీకెందుకు అంత అనుమానం..ప్రతి ఎపిసోడ్ ఇలా ఉండాలి అని అప్పటికప్పుడు ఆలోచించి..చించి..రాస్తున్న...హి హి :-)

@ ప్రియ : థాంక్స్...నైస్ కామెంట్

@ సతీష్ : 100% love feel అయ్యారా...హమ్మయా థాంక్స్...అదే నా ఉద్దేశం కూడా..అందరినీ ప్రేమ ఫీల్ లో కాసేపు అలా ఓలలాడించాలనే...Ram Krish Reddy Kotlahttps://www.blogger.com/profile/10091502963251420623noreply@blogger.comtag:blogger.com,1999:blog-4132773877966353264.post-39822576700175677092010-05-24T22:23:47.804+05:302010-05-24T22:23:47.804+05:30I have read all the parts and the story is really ...I have read all the parts and the story is really interesting, many unanswered questions and wanna see how you are gonna tie up the ends. Mainly whats amusing me is your presentation and excellent script. Characterization of Samhitha is marvellous. Awaiting next part.Raaganoreply@blogger.comtag:blogger.com,1999:blog-4132773877966353264.post-70008709663163718182010-05-24T13:54:12.554+05:302010-05-24T13:54:12.554+05:30chaala baagundi... taka taka katha cheppestunaru ,...chaala baagundi... taka taka katha cheppestunaru ,twist lu pettestunaru...bavundi...cha appude ayipoyinda ani anipinchindi...mee narration too good...next post kosam eduru choosela undi....poornanoreply@blogger.comtag:blogger.com,1999:blog-4132773877966353264.post-62468306179576531692010-05-24T12:00:56.497+05:302010-05-24T12:00:56.497+05:30కిషన్ జీ,నాకు పెద్ద అనుమానం...ఇది నిజం గా స్టొరీ ఏ...కిషన్ జీ,నాకు పెద్ద అనుమానం...ఇది నిజం గా స్టొరీ ఏ నా?ఎవరిదియినా నిజం స్టొరీ అహ్హ??చాలా బాగా రాసారు అండి...అమ్మాయి ఫీలింగ్స్ చెప్పారు చూడండి...కేఎక.ఒక అబ్బాయి ,అమ్మాయి ఫీలింగ్స్ ఇంత బాగా చెప్పగలరా అని అనుమానం వాచేలా ఉంది....పాత్రలు అన్ని రియలేస్టిక్ గా ఉన్నాయి...దానికి తోడు కాలేజి బాక్గ్రౌండ్ తోడయింది కదా...కళ్ళముందు జరుగుతున్నట్లు ఉంది...తొందరగా ముగించండి బాసు...ఎన్ని పార్ట్లు ఉన్నాయి ఇంకా???
మీరు బాగా పుస్తకాలు చదువుతారు అనుకుంట....dilogues పంచ్ లో తెలుస్తుంది.కవితhttps://www.blogger.com/profile/05776883040827716387noreply@blogger.comtag:blogger.com,1999:blog-4132773877966353264.post-33186704463465352672010-05-24T11:21:11.325+05:302010-05-24T11:21:11.325+05:30(కార్తీక్..ఇదంతా కార్తీక్ సుధకి చెప్తున్నాడు..ఇక్క...(కార్తీక్..ఇదంతా కార్తీక్ సుధకి చెప్తున్నాడు..ఇక్కడ నేరేటర్ కార్తీక్ ) -----------------------------------------------
అదేమిటి...... మీకు తెలియదా? ఇక్కడ నేరేటర్ కిషన్ :):):) !నోరు జారిపోతే ఇలాగే దొరికిపోతారు ...మీ లవ్ స్టోరీ చక్కగా క్రియేట్ చేసుకుని మీ ఫ్రెండ్ కి మాత్రం అన్ని రిస్కులు సృష్టించారేమిటీ..... తప్పు కదా......ఓహొ పేరు మార్చినంత మాత్రాన దొరక్కపోతారా ఏమిటి? నేనప్పుడే అనుకున్నా ... కార్తీక్ మీరేనని!(కార్తీక్ మీరు కాదని చెబుతారు నాకు తెలుసులే :):):)శివరంజనిhttps://www.blogger.com/profile/06478756103747302563noreply@blogger.comtag:blogger.com,1999:blog-4132773877966353264.post-62040357589059570802010-05-24T11:11:17.188+05:302010-05-24T11:11:17.188+05:30:):)నేస్తంhttps://www.blogger.com/profile/05911835110407316783noreply@blogger.comtag:blogger.com,1999:blog-4132773877966353264.post-81915413479902220992010-05-24T08:31:11.966+05:302010-05-24T08:31:11.966+05:30లవ్ ఫీలింగ్స్ బాగా డీల్ చేస్తున్నారు ముఖ్యంగా ఇవి ...లవ్ ఫీలింగ్స్ బాగా డీల్ చేస్తున్నారు ముఖ్యంగా ఇవి super expressions

"ఆ కళ్ళు పలికించే ప్రేమని కన్నీటిపొర అడ్డుకోలేకపోయింది"
"ఎందుకో ఆ అరనవ్వు బాణంలా నేరుగా సర్ ర్ ర్ మని వచ్చి ఆమె హృదయంలో ఇరుక్కు పోయింది..."3ghttps://www.blogger.com/profile/10799561418349904637noreply@blogger.comtag:blogger.com,1999:blog-4132773877966353264.post-21508735378590711462010-05-24T00:04:24.182+05:302010-05-24T00:04:24.182+05:30వావ్..ఏంటండీ బాబూ..what an excellent story telling...వావ్..ఏంటండీ బాబూ..what an excellent story telling...ఫుల్ గా ఇంవాల్వ్ అయ్యాను, అప్పుడే అయిపోయిందా అనిపించింది. Really felt that 100% LOVE. ఇంకో విషయం ఏమిటంటే, ఫస్ట్ పార్ట్ ఎలా మొదలైందో (తండ్రీ కూతుళ్ళ సీన్) మళ్లీ సేం టు సేం సీన్ తో ఈ పార్ట్ ముగించారు. నెక్స్ట్ ఏమిటా అని చాల ఆత్రుతగా ఉందది. త్వరగా రాయండి.సతీష్noreply@blogger.comtag:blogger.com,1999:blog-4132773877966353264.post-69907777948377208922010-05-23T23:38:47.059+05:302010-05-23T23:38:47.059+05:30oi...chala baga vrasaru its really very nice...u k...oi...chala baga vrasaru its really very nice...u kno samhitha lanti nature unna ammai ki sudheer lanti vare correct...nen chepedi real life lo kuda...its a good pair..alanti valakosam elanti tandrini i mean kuturi manasu artam chesukoni tandri ni valalatam kastam ina bt correct anipistundi adi e blog chadivina tarvata...anyways nijanga flow chaala bagundi ram....plz cary onpriya...noreply@blogger.comtag:blogger.com,1999:blog-4132773877966353264.post-56022101634117409742010-05-23T22:53:15.810+05:302010-05-23T22:53:15.810+05:30నాకేదో అనుమానంగా ఉందండోయ్..ఇది నిజంగా కధేనా...?నాకేదో అనుమానంగా ఉందండోయ్..ఇది నిజంగా కధేనా...?ప్రణీత స్వాతిhttps://www.blogger.com/profile/14039640148636676139noreply@blogger.com