tag:blogger.com,1999:blog-4132773877966353264.post6339202296641632032..comments2019-10-17T14:19:24.479+05:30Comments on ఆకాశవీధిలో....: షార్ట్ కట్ టు గోపాలపురం - 2Ram Krish Reddy Kotlahttp://www.blogger.com/profile/10091502963251420623noreply@blogger.comBlogger17125tag:blogger.com,1999:blog-4132773877966353264.post-69940520183327574202010-05-11T20:50:33.548+05:302010-05-11T20:50:33.548+05:30రంజని సారీ దేనికి...భలేదానివే..దెయ్యాల కథలో రాకుమా...రంజని సారీ దేనికి...భలేదానివే..దెయ్యాల కథలో రాకుమారుడు ఉండేది విటలాచార్య టైంలో...ఇది కిషెన్ టైం..మా దెయ్యాల కథలు వెరైటీ గా ఉంటాయి...మీకు దెయ్యాల కథ అంటే భయం పోగొట్టే పూచీ నాది..ఎలా అంటారా..మరో మాంచి దెయ్యాల కథ రాసి మీ చేత చదివించడమే...Ram Krish Reddy Kotlahttps://www.blogger.com/profile/10091502963251420623noreply@blogger.comtag:blogger.com,1999:blog-4132773877966353264.post-74976025549445119752010-05-11T17:10:10.515+05:302010-05-11T17:10:10.515+05:30sorry sir ఇది ఊహించి రాసిన కధ అని అనుకోలేదు అందుకే...sorry sir ఇది ఊహించి రాసిన కధ అని అనుకోలేదు అందుకే సురేష్ మీరా అని అడిగాను. ఇకపోతే ప్రతి దెయ్యాల కధలో రాకుమారుడు ఉండాలేమో అనుకున్నా చిన్న మెదడు కదా అంత తొందరగా అర్ధం చేసుకోలేక పోయాను అందులోను దెయ్యాల కధ భయం వల్లనేమోశివరంజనిhttps://www.blogger.com/profile/06478756103747302563noreply@blogger.comtag:blogger.com,1999:blog-4132773877966353264.post-50549453598396431542010-05-10T19:49:14.896+05:302010-05-10T19:49:14.896+05:30రంజని, నేను రాసింది పూర్తి హారర్ కాదు..దాంట్లో చాల...రంజని, నేను రాసింది పూర్తి హారర్ కాదు..దాంట్లో చాలా కామెడి మిళితం అయింది...త్వరలోనే పూర్తి స్థాయి హారర్ కథ రాస్తాను..ఇకపోతే, ఈ రాకుమారుడు ఎవరు??..ఈ కథలో పాత్రలకు నాకు ఎటువంటి సంబంధం లేదు...నేను సురేష్ అనడం ఎమన్నా బావ్యంగా ఉందా??.Ram Krish Reddy Kotlahttps://www.blogger.com/profile/10091502963251420623noreply@blogger.comtag:blogger.com,1999:blog-4132773877966353264.post-78866937680336046602010-05-10T19:46:47.033+05:302010-05-10T19:46:47.033+05:30@3g, ధన్యవాదాలు..నా నవలా???..నేను ఇప్పుడు నవల ఏమి ...@3g, ధన్యవాదాలు..నా నవలా???..నేను ఇప్పుడు నవల ఏమి రాయడం లేదండి.

@ నరేష్, థాంక్స్..సీక్వెల్స్ త్వరలోనే రాస్తాను..మీ అబిమాననికి కృతజ్ఞుడినిRam Krish Reddy Kotlahttps://www.blogger.com/profile/10091502963251420623noreply@blogger.comtag:blogger.com,1999:blog-4132773877966353264.post-8868966317576725612010-05-10T17:37:38.168+05:302010-05-10T17:37:38.168+05:30దెయ్యాల కధల్లో కూడా మంచి ప్రావీణ్యం సంపాదించేసారు ...దెయ్యాల కధల్లో కూడా మంచి ప్రావీణ్యం సంపాదించేసారు . ఈ దెయ్యాల కధలో రాకుమారుడు మీరే అని చెబుతారనుకున్నాను , ఇంతకి ఈ కధలో సురేష్ మీరేనా!శివరంజనిhttps://www.blogger.com/profile/06478756103747302563noreply@blogger.comtag:blogger.com,1999:blog-4132773877966353264.post-86388276066825968802010-05-09T03:32:25.095+05:302010-05-09T03:32:25.095+05:30"గండి కొట్టింది".. LOL, ఏమి పద ప్రయోగం....."గండి కొట్టింది".. LOL, ఏమి పద ప్రయోగం..
నవ్వలేక చచ్చాను.. అంత హార్రర్ లో కూడా
చాలా బాగుంది. ఇంక వీటి సీక్వెల్స్ కోసం ఎదురుచూస్తుంటాNareshhttps://www.blogger.com/profile/13171440799256094767noreply@blogger.comtag:blogger.com,1999:blog-4132773877966353264.post-83682988297201457242010-05-08T18:17:01.910+05:302010-05-08T18:17:01.910+05:30అరుగు ఎపిసోడ్ సూపరండి. మీ నవల ఎంతవరకూ వచ్చిందండీ.అరుగు ఎపిసోడ్ సూపరండి. మీ నవల ఎంతవరకూ వచ్చిందండీ.3ghttps://www.blogger.com/profile/10799561418349904637noreply@blogger.comtag:blogger.com,1999:blog-4132773877966353264.post-76698876136079187202010-05-07T14:10:29.924+05:302010-05-07T14:10:29.924+05:30సౌమ్య, మీ కామెంట్ ఇప్పుడు వచ్చింది చూడండి.. :) కామ...సౌమ్య, మీ కామెంట్ ఇప్పుడు వచ్చింది చూడండి.. :) కామెంట్స్ నేను ఆమోదించే వరకు బ్లాగ్ లో కనిపించవు, ఇప్పుడే మీ కామెంట్ చూసి ఆమోదించాను...మీ కామెంట్ చాలా సంతోషాన్ని ఇచ్చిందండీ..మీ అభిమానంతో ఇలాగే ఇంకా ఎన్నో రాస్తాను.. :)Ram Krish Reddy Kotlahttps://www.blogger.com/profile/10091502963251420623noreply@blogger.comtag:blogger.com,1999:blog-4132773877966353264.post-4434347435809295802010-05-07T13:33:02.312+05:302010-05-07T13:33:02.312+05:30నా కామెంటెందుకు రాలేదూ??????నా కామెంటెందుకు రాలేదూ??????ఆ.సౌమ్యhttps://www.blogger.com/profile/13092928341811875166noreply@blogger.comtag:blogger.com,1999:blog-4132773877966353264.post-1401668117397733822010-05-07T11:52:02.799+05:302010-05-07T11:52:02.799+05:30భలే రాసారండీ, చాలాసేపు కథ అనిపించలేదు సుమండీ, నిజం...భలే రాసారండీ, చాలాసేపు కథ అనిపించలేదు సుమండీ, నిజంగా జరిగినదే ఏదో చెప్తున్నారనుకున్నాను. కొని చమక్కులు బాగా మెరిసాయి. మీలో మంచు కథకుడున్నాడు,ఇలాగే రాస్తూ ఉండండి.ఆ.సౌమ్యhttps://www.blogger.com/profile/13092928341811875166noreply@blogger.comtag:blogger.com,1999:blog-4132773877966353264.post-78266771049672016522010-05-07T10:36:06.817+05:302010-05-07T10:36:06.817+05:30@ప్రియ, తప్పకుండ మీరు కోరినవి రాస్తాను
@రిషి, అవు...@ప్రియ, తప్పకుండ మీరు కోరినవి రాస్తాను

@రిషి, అవునండి అయిపొయింది...ఏంటో అందరు అయిపోయిందా అని ఇలా అడిగేస్తుంటే నేనేమన్నా అర్ధాంతరంగా ముగించాన అన్న అనుమానం నాకే కలుగుతుంది...వాళ్ళని ఇంటర్ చేయించి, డిగ్రీ కూడా చేయిద్దామని నాకూ ఉంది..కాని ఈ కథ స్కోప్ కేవలం ఒక రాత్రి వాళ్ళు అలా షార్ట్ కట్ ఎంచుకున్న పరిణామక్రమాన్ని మాత్రం రాయడమే..కాని ఇవే పాత్రలను పెట్టి వీరి మధ్య జరిగే ఒక కథను రాస్తాను విత్ నైస్ రోమాన్స్...Stay Tuned brotherRam Krish Reddy Kotlahttps://www.blogger.com/profile/10091502963251420623noreply@blogger.comtag:blogger.com,1999:blog-4132773877966353264.post-18090047774500375652010-05-07T10:30:01.093+05:302010-05-07T10:30:01.093+05:30@నేస్తం, అవునండి అయిపొయింది...ముడింజాచ్చి..ఇట్స్ ఓ...@నేస్తం, అవునండి అయిపొయింది...ముడింజాచ్చి..ఇట్స్ ఓవర్..హోగయా..

@బంగారం, థాంక్స్..ఆ టైం లో అమ్మయిల గురుంచి మాట్లాడుకొంటే కొంచెం ఇంటరెస్టింగ్ ఉండి..టాపిక్ మారి..దయ్యాల భయాన్ని పోగొట్టుకోవాలని అలా మాట్లాడుకున్నారు అనమాట

@దివ్య, అవునండి భలే కనిపెట్టారే...మీరు మహా తెలివిగల అమ్మాయి సుమ..Ram Krish Reddy Kotlahttps://www.blogger.com/profile/10091502963251420623noreply@blogger.comtag:blogger.com,1999:blog-4132773877966353264.post-86879734123144855832010-05-06T17:12:50.866+05:302010-05-06T17:12:50.866+05:301st part chadivina daggara nundi im waiting...
ena...1st part chadivina daggara nundi im waiting...
enatandi,ayipoyindaa kadha?inkaaaaa aa pillalani 10th class pass cheyinchi Inter,Degree stories kooda cheptaaranukunte madhyalo kaasta romance mix chesi :)Rishinoreply@blogger.comtag:blogger.com,1999:blog-4132773877966353264.post-57523463455508766392010-05-06T17:11:32.413+05:302010-05-06T17:11:32.413+05:30hey mr. comedy oriented horror blog..yah its cool....hey mr. comedy oriented horror blog..yah its cool..baga kathanu kudurcharu chivaraki...k waithing 4 still more amazing, comedy, horror blogs...priya...noreply@blogger.comtag:blogger.com,1999:blog-4132773877966353264.post-89384437132645313342010-05-06T14:56:19.295+05:302010-05-06T14:56:19.295+05:30కిషన్ గారు నాకెందుకో మీరె దయ్యాలజి మీద రీసెర్చ్...కిషన్ గారు నాకెందుకో మీరె దయ్యాలజి మీద రీసెర్చ్ చెస్తున్నరెమొ అనిపిస్తోందండి ... మొన్న మి "నిను వీడని నీడను నేనే" అని దయ్యాల పొస్టుకే నాకు నైటు నిద్ర పట్టలేదు. . .మి దయ్యలజి రీసర్చ్ కి ఈ పొస్టు ప్రాజెక్టు వర్కా అండిdivya vanihttps://www.blogger.com/profile/01274318428399115713noreply@blogger.comtag:blogger.com,1999:blog-4132773877966353264.post-65362694560321157412010-05-06T12:05:59.085+05:302010-05-06T12:05:59.085+05:30రవి గాడు పరిగెత్తుతూ ఏదో చెట్టుకు డీ కొట్టి పడిపోయ...రవి గాడు పరిగెత్తుతూ ఏదో చెట్టుకు డీ కొట్టి పడిపోయి..లేచి..చుట్టూ చూసి మళ్లీ పడిపోయాడు..అదుర్స్ .గమ్యం తెలియని బాటసారి .....కూడా సూపర్.Timing అండ్ humor బాగుంది.ఐన అంత టెన్షన్ , బయం లో కూడా అమ్మాయి గురించి మాట్లాడుకుంటున్నారు చూడు మీ ఫ్రండ్స్.....ఏంటో వాళ్ళ దేర్యం .నాకసలే దయ్యాలు అంటే భయం ,నువ్విల అచ్హం ధ్యల్లనే target చేసి కదా చెపితే ఎలా??మల్లేశ్వరి మూవీ లో సునీల్ ల ఉంది నా పరిస్థితి ఇప్పుడు.

by,
బంగారంAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-4132773877966353264.post-27146529133180632222010-05-06T09:36:27.500+05:302010-05-06T09:36:27.500+05:30ఈ జైహో ఏంటి మద్యలో..కొంపదీసి అయిపోయిందా కధ??ఈ జైహో ఏంటి మద్యలో..కొంపదీసి అయిపోయిందా కధ??నేస్తంhttps://www.blogger.com/profile/05911835110407316783noreply@blogger.com