tag:blogger.com,1999:blog-4132773877966353264.post8174434476889051388..comments2019-10-17T14:19:24.479+05:30Comments on ఆకాశవీధిలో....: యమహా నగరి...చెన్నై పురి..Ram Krish Reddy Kotlahttp://www.blogger.com/profile/10091502963251420623noreply@blogger.comBlogger25125tag:blogger.com,1999:blog-4132773877966353264.post-82154332567373659042010-06-30T13:29:08.073+05:302010-06-30T13:29:08.073+05:30నేను చిన్నప్పుడు తెలియని గూదరికంలోఁ, నగరాలంటే పడిస...నేను చిన్నప్పుడు తెలియని గూదరికంలోఁ, నగరాలంటే పడిసచ్చేవాడిని, ఎప్పుడూ అదే రాజమండ్రి వెళ్ళీ వచ్చీ వెళ్ళీ వచ్చీ, అదే కొవ్వూరు బిజ్జీ దాటి విసిగి పోయి, ఎవరైనా హైదరాబాదు తీసుకెళతానంటే పడిసచ్చేవాడిని।

అలాంటిది నిన్న హైదరాబాదు పనివుండి రావలసివస్తే, వారం రోజుల ముందుగానే తెలియకుండానే ఆందోళన మొదలయ్యింది। పైపెచ్చు మావాళ్ళు కూకటపల్లిలో వుంటారు కోస్తాంధ్రావారందరిలా। ఈ కూకటపల్లి ప్రాంత రోడ్లూ రద్దీ తలచుకుంటేనే భయం॥

నేను నాలుగేండ్లు బెంగుళూరిలో వున్నాను, అన్నీ పాష్ ప్రాంతాలే, కానీ ఇక తట్టుకోలేక తిఱిగి మా కొబ్బిరితోటలకు వచ్చేశా। భారతదేశ నగరాలంటేనే భూమాత మొముపై పుండ్లని లెక్క, బెంగుళూరో భాగ్యనగరో వస్తే మీ పరిస్థితి మారుతుందనుకోవడం కల్ల॥ మద్రాసు అక్కడి గిండిలో చుట్టాలింటికి వెళ్లడమే తేలికనిపిస్తుంది॥ తమిళం శ్రద్ధగా నేర్చుకోకపోవడం మీ తప్పే, నేర్చుకోవడం తేలికే నేనే నాలుగైదు సార్లు తిరిగినందుకే మీరు చెప్పినంతా ఇంకా ఎక్కువే అబ్బింది ।

నాలా మీరు కూడా పెళ్ళి అయ్యే వఱకూ షో చేయడానికి అమెరికా వీసా అర్జించండి :D। అమెరికా వెళ్ళి రెండేళ్ళు వుండి వచ్చిన పిదపనే నాకు అర్థమయ్యింది మన భారతనగరాలు ఎంత అనాగరికారణ్యాలోనని॥

వైరాగ్యాన్ని సానుకూలంగా మలచుకోవడానికి మీకునా నుండి శుభాకాంక్షలు॥rākeśvarahttps://www.blogger.com/profile/04820055582046424574noreply@blogger.comtag:blogger.com,1999:blog-4132773877966353264.post-64996407261547310912010-06-30T01:24:55.661+05:302010-06-30T01:24:55.661+05:30ఈ టపా ఇప్పుడే చూశాను. అక్కడే నివాసం ఉండే వాళ్ళకీ, ...ఈ టపా ఇప్పుడే చూశాను. అక్కడే నివాసం ఉండే వాళ్ళకీ, ఒక వెకేషనర్గా చూసేవాళ్ళకీ ఆ చూడ్డంలో తేడా ఉంటుందనుకుంటా. అఫ్కోర్సు నా అనుభవం ఎనిందేళ్ళకిందటిది లేండి. అప్పటికీ ఇప్పటికీ చాలా మారి ఉండొచ్చు. అదీకాక నేను చెన్నైలో గడిపింది డిసెంబర్ జనవరి నెలల్లో.కొత్త పాళీhttps://www.blogger.com/profile/16234313422214674604noreply@blogger.comtag:blogger.com,1999:blog-4132773877966353264.post-84639579814456197612009-10-16T18:58:04.210+05:302009-10-16T18:58:04.210+05:30లేటుగా సూసా మీ పోస్టు!!ఏంపర్లేదు, ఇదిగో నా కామెంటు...లేటుగా సూసా మీ పోస్టు!!ఏంపర్లేదు, ఇదిగో నా కామెంటు -
మౌంట్ రోడ్డుకి ఇటైపు అటైపు అని ఓ కాన్సెప్టు.
ఇటౌపు - అనగా గోపలపురం, పోయిస్ గార్డెన్, ఆళ్వార్‌పేట, అభిరామపురం, మందవేలి, రాజా అన్నామలైపురం, అడయార్, మైలాపురం ఇలాంటివి అత్భుతంగా ఉంటాయి. కంపు ఎక్కువే కానీ ఈ ఏరియాలల్లో కొంచెం తక్కువ.
ఇక కళ్ళకు కావాల్సిన గిలిగింతలు - ఇటువైపే ఎక్కువ. :):)Bhãskar Rãmarãjuhttps://www.blogger.com/profile/17905547816696931628noreply@blogger.comtag:blogger.com,1999:blog-4132773877966353264.post-85807124291948116122009-10-16T13:19:12.349+05:302009-10-16T13:19:12.349+05:30నేను చెన్నై వచ్చినప్పుడు మెహతా నగర్ మా అడ్డ. మా ఆఫ...నేను చెన్నై వచ్చినప్పుడు మెహతా నగర్ మా అడ్డ. మా ఆఫీసు Nelson Manickam రోడ్ లోనే ఉండేది. సాయి మెస్ ఓనరు మా నాన్న గారి ఫ్రెండ్!వీరుభొట్ల వెంకట గణేష్https://www.blogger.com/profile/17007760523360105084noreply@blogger.comtag:blogger.com,1999:blog-4132773877966353264.post-47448115064970131402009-09-11T01:55:48.843+05:302009-09-11T01:55:48.843+05:30chala baga chepparandi Chennai gurinchi.....vammo ...chala baga chepparandi Chennai gurinchi.....vammo endakalam.....antene Bayamనిజంhttps://www.blogger.com/profile/17053012669639492105noreply@blogger.comtag:blogger.com,1999:blog-4132773877966353264.post-63880788294399586052009-08-09T00:02:39.836+05:302009-08-09T00:02:39.836+05:30యోహాంత్, తప్పదు కొన్ని కొన్ని సార్లు అలా నిజాలు చె...యోహాంత్, తప్పదు కొన్ని కొన్ని సార్లు అలా నిజాలు చెప్పాల్సి ఉంటుంది...

పద్మ గారు...హైదరాబాద్ వచ్చేయాలనే నా ప్రయత్నమంతా...త్వరలోనే భాగ్యనగరంలో అడుగుపెడతా ఇక్కడ తట్ట బుట్ట అన్ని సర్దేసి.. :)Ram Krish Reddy Kotlahttps://www.blogger.com/profile/10091502963251420623noreply@blogger.comtag:blogger.com,1999:blog-4132773877966353264.post-60994883333343564932009-08-06T13:15:17.643+05:302009-08-06T13:15:17.643+05:30సరేలెండి...అయింది ఏదో అయ్యిపోయింది కాని హైదరాబాద్ ...సరేలెండి...అయింది ఏదో అయ్యిపోయింది కాని హైదరాబాద్ వచ్చేయండి!!Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-4132773877966353264.post-23714508731322012072009-08-06T13:09:12.723+05:302009-08-06T13:09:12.723+05:30Enti boss chennai ammayila gurinchi nijam alaa che...Enti boss chennai ammayila gurinchi nijam alaa cheppesaavu?Yohanthhttps://www.blogger.com/profile/16621489839150444720noreply@blogger.comtag:blogger.com,1999:blog-4132773877966353264.post-64043458920634415232009-08-04T23:15:01.035+05:302009-08-04T23:15:01.035+05:30priya garu, even i like sobhan babu...a very good ...priya garu, even i like sobhan babu...a very good actor n human being....Thanks for ur comments.Ram Krish Reddy Kotlahttps://www.blogger.com/profile/10091502963251420623noreply@blogger.comtag:blogger.com,1999:blog-4132773877966353264.post-59163907074042700922009-08-03T23:16:05.617+05:302009-08-03T23:16:05.617+05:30ram emannaru o maha gnani chepara a theory abba me...ram emannaru o maha gnani chepara a theory abba melanti valakosame chepintaru..anduke kabolu memalni anta andamina pradeshaniki pamparu hahah...priyanoreply@blogger.comtag:blogger.com,1999:blog-4132773877966353264.post-29807086227084318322009-08-03T23:12:26.473+05:302009-08-03T23:12:26.473+05:30shoban babu gara ayanante ma ammaku tega istamandi...shoban babu gara ayanante ma ammaku tega istamandi.ayana maraninchi nappudu ma amma 3 days intlo vantaki namam pettindanta edchukuntu...ayana chanipoina vishayam ma chelli chepinte chepa ku phedel mani okkatichindanta...anta istam eka meru navvaru ani telisindo memalni vadalakunda matladestundi meto...priyanoreply@blogger.comtag:blogger.com,1999:blog-4132773877966353264.post-46576960831370843972009-08-03T20:56:28.704+05:302009-08-03T20:56:28.704+05:30అన్వేషిత గారు...తెలుగులో అయిన అరవంలో అయిన మలయాళంలో...అన్వేషిత గారు...తెలుగులో అయిన అరవంలో అయిన మలయాళంలో అయిన...చెన్నై పదం ఒక్కటే...హహ...గుడులు గోపురాలు బాగానే ఉంటాయి కాని, ఆ చెన్నై తిండి నాకు అంతగా ఏమీ నచ్చదు...మన ఫుడ్డే సూపర్..అయినా కొన్ని వెళ్ళు బాగా చేస్తారులెండి...సరవనాభావన్ మరీ కాస్ట్లీ...అంత సీన్ లేదేమో అనిపిస్తుంది..ఒకప్పుడు సూపర్ బ్రాండ్..కానీ ఇపుడు క్వాలిటీ తగ్గిందేమో అనిపిస్తుంది...కానీ ధరలు మాత్రం పెరుగుతూనే ఉన్నాయ్...ఆ బ్రాండ్ చూసి వస్తున్నారు జనాలు అంతే..దాన్ని మించిన మంచి రెస్టారెంట్స్ చాలా ఉన్నాయ్ చెన్నైలో....Ram Krish Reddy Kotlahttps://www.blogger.com/profile/10091502963251420623noreply@blogger.comtag:blogger.com,1999:blog-4132773877966353264.post-45599984831313950182009-08-03T20:35:24.943+05:302009-08-03T20:35:24.943+05:30నేస్తం...అదే నాకు అర్థం కాలేదు...అప్పట్లో నాకు చెన...నేస్తం...అదే నాకు అర్థం కాలేదు...అప్పట్లో నాకు చెన్నై ఎందుకు నచ్చిందో... పై పై మెరుపులు కొన్ని కనిపించి ఉంటాయి లెండి...అప్పుడే ఎక్కువ రోజులు ఉండలేదు కాబట్టి, చెన్నై డెప్త్ తెలీలేదు :)Ram Krish Reddy Kotlahttps://www.blogger.com/profile/10091502963251420623noreply@blogger.comtag:blogger.com,1999:blog-4132773877966353264.post-81010360579249188972009-08-03T20:33:28.656+05:302009-08-03T20:33:28.656+05:30యువ గారు..ధన్యవాదాలు...నాకు కూడా బెంగుళూరు నచ్చింద...యువ గారు..ధన్యవాదాలు...నాకు కూడా బెంగుళూరు నచ్చింది..కొన్ని సార్లు వచ్చాను బెంగుళూరు...నేను కూడా ఈ చెన్నై వదిలి వేరే లొకేషన్ ట్రై చేస్తున్న...కుదిరితే హైదరాబాద్ లేకపోతె బెంగుళూరు అనుకుంటున్నా....బెంగుళూరు వస్తే మీ దెగ్గరే కన్నడ నేర్చుకుంటాను :)Ram Krish Reddy Kotlahttps://www.blogger.com/profile/10091502963251420623noreply@blogger.comtag:blogger.com,1999:blog-4132773877966353264.post-77976411501493768772009-08-03T15:14:35.757+05:302009-08-03T15:14:35.757+05:30నాకు తెలుగు లొ నచ్చని ఒకే ఒక్క పదం చెన్నై.... మ అన...నాకు తెలుగు లొ నచ్చని ఒకే ఒక్క పదం చెన్నై.... మ అన్నయ్య ఇప్పటికి వంద సార్లు బతిమాలుంటారు నన్ను రమ్మని. మనం ససేమిరా...చెన్నై మొత్తం ఎయిర్ కండీషను చెయ్యించు అన్నయ్యా అప్పుడొస్తా అంటా.

నచ్చే విషయం ఎంటంటే గుడులు, గోపురాలు, మల్లెపూలు, కదంబ మాలలు.... సూపరయిన వేడి వేడి పొంగలి. వత్త కొళంబు, మోరు కొళంబు. అహా. తమిళుల వంటలే వంటలు. అప్పుడప్పుడు ఇవి మాత్రం మిస్ అవుతుంటా. శరవణభవన్ కి అర్జీ పెడదామనుకుంటున్నా. ఇక్కడో బ్రాంచ్ ఓపెన్ చెయ్యమని.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-4132773877966353264.post-80872027951773648402009-08-03T10:53:33.678+05:302009-08-03T10:53:33.678+05:30మీకు మొదట్లో మాత్రం ఎలా నచ్చిందండి బాబు చెన్నై :)మీకు మొదట్లో మాత్రం ఎలా నచ్చిందండి బాబు చెన్నై :)నేస్తంhttps://www.blogger.com/profile/05911835110407316783noreply@blogger.comtag:blogger.com,1999:blog-4132773877966353264.post-55252096664727739302009-08-03T05:47:06.907+05:302009-08-03T05:47:06.907+05:30అబ్రకదబ్ర గారూ అన్ని మహానగరాల పరిస్థితి అదే అయినా ...అబ్రకదబ్ర గారూ అన్ని మహానగరాల పరిస్థితి అదే అయినా చెన్నైలో ఉన్నంత కంపు ఎక్కడా ఉండదండీ బాబూ.దూరంగా ఉండి తలచుకుంటుంటేనే వ్యాక్...చిలమకూరు విజయమోహన్https://www.blogger.com/profile/17317575706033530062noreply@blogger.comtag:blogger.com,1999:blog-4132773877966353264.post-22118787066513704802009-08-02T23:38:27.021+05:302009-08-02T23:38:27.021+05:30బెంగుళూరు వచ్చేయండి... నేను 5 సంవత్సరాల నుండీ ఉన్న...బెంగుళూరు వచ్చేయండి... నేను 5 సంవత్సరాల నుండీ ఉన్నాను. బెంగుళూరు మీద ప్రేమ పెరుగుతూనే ఉంది కానీ తగ్గటంలేదు, ముఖ్యంగా నేనుండే జయనగర్ మీద :-). ఇక్కడ కూడా వాతావరణంలో మార్పులు, ట్రాఫిక్ లాంటి సమస్యలున్నా మిగిలిన నగరాలతో పోలిస్తే తక్కువే. కన్నడ నేర్చుకోవటం కూడా చాలా సులభం.
"బన్ని బెంగుళూరు బహళ సుందర ఉద్యాననగరి.నాను నిమగె కన్నడ కలిసుత్తెనె"
(Come, Bengaluru is very beautiful gardencity. I will teach you Kannada)
-యువAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-4132773877966353264.post-91780822039053614312009-08-02T22:51:19.841+05:302009-08-02T22:51:19.841+05:30అబ్రకబద్ర గారు...ఇందాక చెప్పడం మరిచాను...నేను మెహత...అబ్రకబద్ర గారు...ఇందాక చెప్పడం మరిచాను...నేను మెహతా నగర్ లో నే ఉండేవాడిని అప్పుడు..శోభన్ బాబు గారి ఇంటి దెగ్గరే...ఇపుడు గిండీ లో నే ఉంటున్నా..Ram Krish Reddy Kotlahttps://www.blogger.com/profile/10091502963251420623noreply@blogger.comtag:blogger.com,1999:blog-4132773877966353264.post-68644430570982479402009-08-02T22:47:42.145+05:302009-08-02T22:47:42.145+05:30అబ్రకదబ్ర గారు...నిజమే అన్ని మహానగరాల పరిస్థితి దా...అబ్రకదబ్ర గారు...నిజమే అన్ని మహానగరాల పరిస్థితి దాదాపు ఇదే...వాటిల్లో చెన్నై ముందు వరసలో ఉంటుందేమో...ఇక చెన్నై అమ్మాయిల విషయం అంటారా..వాళ్ళని కించపరచడం కాదు కాని...అందమైన అమ్మాయిలు కొంచెం అరుదుగానే కనిపిస్తారు కదా...కొంచెం సరదాగా వ్రాసాను అంతే..Ram Krish Reddy Kotlahttps://www.blogger.com/profile/10091502963251420623noreply@blogger.comtag:blogger.com,1999:blog-4132773877966353264.post-23655770335658751342009-08-02T22:46:57.320+05:302009-08-02T22:46:57.320+05:30నాగ ప్రసాద్ గారు ధన్యవాదాలు...నేను కూడా గిండీ రోడ్...నాగ ప్రసాద్ గారు ధన్యవాదాలు...నేను కూడా గిండీ రోడ్ల మీద ఈదాను లెండి ఆ నవంబర్ లో...

శ్రీను గారు...థాంక్స్ అండిRam Krish Reddy Kotlahttps://www.blogger.com/profile/10091502963251420623noreply@blogger.comtag:blogger.com,1999:blog-4132773877966353264.post-28269504135726219872009-08-02T22:41:18.719+05:302009-08-02T22:41:18.719+05:30Chaala baga vrasavu boss...nenu kooda ee chennai l...Chaala baga vrasavu boss...nenu kooda ee chennai lo ne chastunnanu...nijame chepparandi, chennai lo chooddamanna okka manchi ammai kanipichadu mari....keep blogging bossSreenunoreply@blogger.comtag:blogger.com,1999:blog-4132773877966353264.post-84580168985221030782009-08-02T22:34:22.654+05:302009-08-02T22:34:22.654+05:30దేశంలో అన్ని మహానగరాల పరిస్థితీ అదేనండి.
మద్రాసు...దేశంలో అన్ని మహానగరాల పరిస్థితీ అదేనండి.

మద్రాసు అమ్మాయిల గురించిన వ్యాఖ్యలు తీసేస్తే మిగతా టపా బాగుంది.

మెహతా నగర్లో ఉండేవాళ్లన్నమాట :-)Anil Dasarihttps://www.blogger.com/profile/09178599148233106827noreply@blogger.comtag:blogger.com,1999:blog-4132773877966353264.post-497708510879399992009-08-02T22:20:06.911+05:302009-08-02T22:20:06.911+05:30హ హ హ బహు చక్కగా వివరించారు చెన్నై గురించి. నేను క...హ హ హ బహు చక్కగా వివరించారు చెన్నై గురించి. నేను కూడా మూడు సంవత్సరాల నుంచి ఉంటున్నా ఇక్కడ. అఫ్కోర్స్ నాక్కూడా తమిళ్ రాదనుకోండి.

నవంబర్ 2008లో వచ్చిన తుఫాన్లో నేను కూడా గిండి రోడ్ల మీద దాదాపు ఒకరోజంతా ఈదాను. :)నాగప్రసాద్https://www.blogger.com/profile/02508896878576842270noreply@blogger.comtag:blogger.com,1999:blog-4132773877966353264.post-27197078254138127222009-08-02T22:16:50.380+05:302009-08-02T22:16:50.380+05:30హ హ హ బహు చక్కగా వివరించారు చెన్నై గురించి. నేను క...హ హ హ బహు చక్కగా వివరించారు చెన్నై గురించి. నేను కూడా మూడు సంవత్సరాల నుంచి ఉంటున్నా ఇక్కడ. అఫ్కోర్స్ నాక్కూడా తమిళ్ రాదనుకోండి.

నవంబర్ 2008 లో వచ్చిన తుఫాన్లో నేను కూడా గిండి రోడ్ల మీద దాదాపు ఒకరోజంతా ఈదాను. :)నాగప్రసాద్https://www.blogger.com/profile/02508896878576842270noreply@blogger.com