Search This Blog

Sunday 9 August, 2009

నీ స్నేహం...

మేలుకొంటే నా కళ్ళముందు నిలిచేదే నీ రూపం
కళ్ళు మూసుకుంటే నా ఊహలందు నీవే అపురూపం
నిజం చెప్పమంటే నేనే లేను నాలో అయ్యాను నీ పరం
గుండె చప్పుడింటే నీ పేరు తప్ప తెలియదేమో వేరే తాళం

గుర్తు చేసుకుంటే నీతో గడిపిన క్షణాల జ్ఞాపకాలే నా లోకం
కథే రాయమంటే నీ నయన భావాల కన్నా దొరకునా గొప్ప కావ్యం
జీవితం పంచుకుంటే అందాల పూదోటగా మలచును నీ సాంగత్యం

ఆశ కాదనుకుంటే కడదాకా నాతో ప్రయాణించాలి నీ స్నేహం


7 comments:

మరువం ఉష said...

స్నేహానికి ఇంత ప్రధమ పీఠం నాకు మహదానందంగావుంది. స్నేహంతో మొదలవని ప్రేమే లేదు. స్నేహరాగం కలవని ప్రేమగీతమూ లేదు.

కెక్యూబ్ వర్మ said...

mee aakasa veedhilo viharimchaanu. mee posts anni livelygaa vunnayi. thanks

priya... said...

ram...bagundandi me ne sneham...kadadaka meto prayaninchalani korutu...

nakshatra said...

chakaga rasarandi me nesneham...

Padmarpita said...

బాగుంది స్నేహం పై మీ అభిప్రాయం...
ఇది ఇలాగే కొనసాగాలి కలకాలం...
ఏమంటారు మీరు ఓ నేస్తం!!!

Ram Krish Reddy Kotla said...

ఉష గారు స్నేహానికి ఎప్పుడూ ప్రథమ పీఠం ఉంటుందండి...స్నేహమేరా జీవితం స్నేహమేరా శాశ్వతం


వర్మ గారు థాంక్స్ అండి

Ram Krish Reddy Kotla said...

పద్మ గారు...కాదనగలనా మీరు చెప్పాక..